భారత్ దేశములో అతి పెద్దదై న ప్రభుత్వ బ్యాంకు SBI నందు ఉద్యోగాలమేళ
sbitelugugovtjobsinfo
ఉద్యోగం :
- జూనియర్ అసోసియేట్ (customer support and sales)
ప్రధాన బాధ్యతలు:ప్రభుత్వ బ్యాంకు లో 13735 ఉద్యోగాలు
- బ్యాంకింగ్ సేవలు అందించడం.
- ఖాతా తెరిచే ప్రక్రియను నిర్వహించడం.
- డిపాజిట్ మరియు విత్ డ్రాయల్ నిర్వహించడం
- రోజువారీ క్యాష్ లావాదేవీలు (డిపాజిట్లు, చెక్కులు, విత్‌డ్రాయల్స్) నిర్వహించడం
- రికార్డ్స్ అప్డేట్ చెయ్యడము
- ఆర్బీఐ మరియు యస్ బిఐ నిబంధనలు పాటించడం.
ప్రభుత్వ బ్యాంకు లో 13735 ఉద్యోగాలు
ఖాళీలు :
- ఆంధ్రప్రదేశ్ : 50
- తెలంగాణ : 342
విద్యార్హతలు:
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేయాలి.
- చివరి సంవత్సరం విద్యార్థులు ఎలిజిబుల్ కానీ 31.12.2024 నాటికి డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలి .
- స్థానిక బాష చదవడం , రాయడం ,మాట్లాడం తప్పనిసరి .
వయస్సు :
01.04.2024 నాటికి:
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
వయస్సు సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
- PwBD (SC/ST): 15 సంవత్సరాలు
- PwBD (OBC): 13 సంవత్సరాలు
జీతం
- ప్రారంభ బేసిక్ పే: ₹26,730/-
- మొత్తం వేతనం (DA మరియు ఇతర అలవెన్సులతో సహా): సుమారు ₹46,000/-
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ మూడూ దశలుగా జరుగుతుంది:
- ప్రిలిమినరీ పరీక్ష (Phase-I)
- మెయిన్ పరీక్ష (Phase-II)
- స్థానిక భాష పరీక్ష
- ప్రిలిమినరీ పరీక్ష (Phase-I):
- పరీక్ష మాధ్యమం: ఇంగ్లీష్, స్థానిక భాషలు
- పరీక్ష క్రమం:
- ఇంగ్లీష్ లాంగ్వేజ్: 30 ప్రశ్నలు – 30 మార్కులు (20 నిమిషాలు)
- న్యూమరికల్ ఎబిలిటీ: 35 ప్రశ్నలు – 35 మార్కులు (20 నిమిషాలు)
- రీజనింగ్ ఎబిలిటీ: 35 ప్రశ్నలు – 35 మార్కులు (20 నిమిషాలు)
- మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు (1 గంట).
మెయిన్ పరీక్షకు అర్హత: మొత్తం ఖాళీలకు సుమారు 10 రెట్లు ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మెయిన్ పరీక్ష (Phase-II):
- పరీక్ష క్రమం:
- జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు – 50 మార్కులు (35 నిమిషాలు)
- జనరల్ ఇంగ్లీష్: 40 ప్రశ్నలు – 40 మార్కులు (35 నిమిషాలు)
- క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్: 50 ప్రశ్నలు – 50 మార్కులు (45 నిమిషాలు)
- రీజనింగ్ & కంప్యూటర్ అప్టిట్యూడ్: 50 ప్రశ్నలు – 60 మార్కులు (45 నిమిషాలు)
- మొత్తం: 190 ప్రశ్నలు – 200 మార్కులు (2 గంటల 40 నిమిషాలు).
- పరీక్ష క్రమం:
ప్రతీ సెక్షన్‌కు విడివిడిగా సమయం కేటాయించబడుతుంది.
- Negative Marking: తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కు కోత ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు :
- ఆంధ్రప్రదేశ్ : అనంతపూర్ ,గుంటూరు , విజయవాడ , కడప , కాకినాడ , కర్నూల్ , నెల్లూరు , రాజమండ్రి ,శ్రీకాకులం ,తిరుపతి , విశాఖపట్నం , మరియు విజయనగరం
- తెలంగాణ : హైదరాబాద్ ,కరీంనగర్ , ఖమ్మం , వరంగల్ .
దరఖాస్తు ఫీజు
- SC/ST/PwBD/XS: ఫీజు లేదు
- General/OBC/EWS: ₹750
దరఖాస్తు విధానం
- ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/web/careers ను సందర్శించండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపండి.
- ఫోటో, సంతకం, వేలిముద్ర, మరియు హ్యాండ్‌రైటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు కొరకు : https://ibpsonline.ibps.in/sbijanov24
ఉద్యోగ వివరాలు
- ప్రొబేషన్ పీరియడ్: ఎంపికైన అభ్యర్థులకు 6 నెలలు ప్రొబేషన్ ఉంటుంది.
- పోస్టింగ్: అభ్యర్థి ఎంపిక చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.
ముఖ్యమైన లింకులు
👉 SBI Careers: https://bank.sbi/web/careers
👉 దరఖాస్తు తేదీలు: 17.12.2024 నుండి 07.01.2025
తుది ఎంపిక
- ప్రిలిమినరీ పరీక్ష మార్కులు తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.
- మెయిన్ పరీక్ష మార్కుల ఆధారంగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది.
- భాషా పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.
- ఎంపికితుల జాబితా SBI అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.
నోటిఫికేషన్ కొరకు లింక్ : https://bank.sbi/web/careers#lattest
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
Download