ఆంధ్ర ప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ గురించి
Andhra Pradesh Corporative Bank notification for clerks and Assistant Managers @ 2025 recruitment in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) ను 1963 న ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం కింద స్థాపించబడింది. 1966 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం రెండో షెడ్యూల్లో చేర్చబడింది. గత 60 సంవత్సరముల ఈ బ్యాంకు లాభదాయకంగా పనిచేస్తుంది ఈ బ్యాంకు వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధికి ఆర్థిక సేవలు అందిస్తూ రైతాంగానికి నిస్వార్థ సేవ అందిస్తుంది. రైతులకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ బ్యాంక్ వ్యవసాయ రంగానికి మద్దతు నిబద్ధతను చూపుతూ స్థిరంగా పనిచేస్తుంది రాష్ట్ర వ్యవసారంగానే ఆర్థికంగా నిలబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది
నోటిఫికేషన్ వివరములు
బ్యాంకింగ్ సెక్టార్ లో పనిచేస్తూ రైతులకు ఫైనాన్షియల్ గా అన్న చేకూరుస్తూ పుట్టిన జిల్లాలోనే అసిస్టెంట్ మేనేజర్ గాను లేదా క్లర్క్ గా పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా నాలుగు జిల్లాల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయడమైనది. పై నాలుగు జిల్లాల అభ్యర్థులు నోటిఫికేషన్ వినియోగించుకుని జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ telugugovtjobsinfo.com
ఉద్యోగాలు ఖాళీల వివరములు
గుంటూరు జిల్లా
- అసిస్టెంట్ మేనేజర్ – 31 పోస్టులు
- స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ – 50 పోస్టులు
కృష్ణాజిల్లా
- స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ – 66 పోస్టులు
కర్నూలు జిల్లా
- స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ – 50 పోస్టులు
శ్రీకాకుళం జిల్లా
- అసిస్టెంట్ మేనేజర్ – 19 పోస్టులు
- స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ – 35 పోస్టులు
విద్యార్హతలు
అసిస్టెంట్ మేనేజర్ కొరకు
Andhra Pradesh Corporative Bank notification for clerks and Assistant Managers @ 2025 recruitment in Telugu
- 31.10.2024 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి
- డిగ్రీ మినిమం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి లేదా కామర్స్ డిగ్రీ తో 55% మార్కులతో పాసై ఉండాలి లేదా పీజీ ఉన్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు
- ఇంగ్లీష్ భాష పై అవగాహన ఉండాలి అలాగే లోకల్ భాష తెలుగు పై పట్టు ఉండాలి
- కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి.
స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ కొరకు
- ది 31.10.2024 తేదీ నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి
- డిగ్రీ మినిమం పాస్ అయి ఉండాలి
- ఇంగ్లీష్ భాష పై అవగాహన ఉండాలి అలాగే లోకల్ భాష తెలుగు పై పట్టు ఉండాలి
- కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి
- ది 31.10.2024 తేదీ నాటికి కనీస వయసు 20 సంవత్సరములు గరిష్ట వయసు 30 సంవత్సరములు.
వయసు సడలింపు
- SC/ST వారికి 5 సంవత్సరములు
- బి సి వారికి మూడు సంవత్సరములు
- ఫిజికల్ డిజేబులిటీ వారికి 10 నుండి 15 సంవత్సరములు వయసు సడలింపు గలదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కొరకు
- ఆన్లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది
- ఈ పరీక్ష 100 మార్కు లకు నిర్వహించబడుతుంది
- ప్రతి తప్పు సమాధానం కు 1/4 (0.25) మార్క్ తీసివేయబడుతుంది
- ఈ పరీక్ష ప్రశ్న పత్రంలో ఇంగ్లీష్ భాష పై 30 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 30 మార్కు లకు ఉంటుంది
- రీజనింగ్ పై 35 ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 35 మార్కులకు ఉంటుంది
- ఆప్టిట్యూడ్ పై 35 ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ చొప్పున 35 మార్కులకు ఉంటుంది
- మొత్తం పరీక్ష కు గంట సమయం(60 నిమిషాలు)
- మనం సాధించిన మార్కులు లెక్కించే విధానం ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలిపియున్నాం అనేది లెక్కిస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉండడం వల్ల రెండు డెసిమల్ వరకు మార్క్స్ లెక్కిస్తారు
- ప్రతి సబ్జెక్టు నందు కనీస అర్హత మార్కులు సాధించాలి
- బ్యాంకు నిర్ణయించిన కటాఫ్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు
- అభ్యర్థులు ఎంపిక మెరిట్ ప్రకారం మరియు రిజర్వేషన్లు అనుసరించి నియమించబడతాయి
- ఎటువంటి ఇంటర్వ్యూ లేదు

జీతం
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం: డి ఎ, హెచ్ ఆర్ ఎ కలుపుకొని నెలకు సుమారుగా రూ 44,610/-
- స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ ఉద్యోగం: డి ఎ ,హెచ్ ఆర్ ఎ కలుపుకొని నెలకు సుమారుగా రూ 33,637/-
దరఖాస్తు రుసుము
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కొరకు
- SC/ST/PC/EXS – Rs 500/-
- General/BC – Rs 700/-
స్టాప్ అసిస్టెంట్/క్లర్క్ కొరకు
- SC/ST/PC/EXS – Rs 500/-
- General/BC – Rs 700/-
దరఖాస్తు చేయు విధానం
APCOB.ORG వెబ్సైట్ కి వెళ్లి అప్లై ఆన్లైన్ స్క్రీన్ నందు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి
- జిల్లాల వారీగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి

Andhra Pradesh Corporative Bank notification for clerks and Assistant Managers @ 2025 recruitment in Telugu
గుంటూరు జిల్లా
ASSISTANT MANAGER POST
Apply onlineNotificationSTAFF ASSISTANT/CLERK
Apply Onlineకృష్ణాజిల్లా
STAFF ASSISTANT/CLERK
Apply Onlineకర్నూలు జిల్లా
STAFF ASSISTANT/CLERK
Apply onlineశ్రీకాకుళం జిల్లా
Apply OnlineALL NOTIFICATIONS
NOTIFICATIONముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలు తేదీ 8-1-2025
- ముగింపు తేదీ 22-1-2025
పరీక్ష కేంద్రాలు
- గుంటూరు జిల్లా: గుంటూరు పల్నాడు మరియు బాపట్ల జిల్లాలు
- కృష్ణాజిల్లా: కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలు
- కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా
- శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు