బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియన్సీ(BEE)గురించి:

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE )సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ 2002లో స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎనర్జీ సేవింగ్ జనరల్ గా ఈ సంస్థ యొక్క అప్రూవల్ లేకుండా ఏ ఎలక్ట్రికల్ ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఉండదు ఈ సంస్థ యొక్క రూల్స్ ప్రకారం ప్రకారం తయారు చేయవలసి ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్ ను ఈ సంస్థ పర్యవేక్షించి ఆ ప్రోడక్ట్ ఎనర్జీ సేవింగ్ రూల్స్ ప్రకారం సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. BEE JOBS TECHNICAL PROFESSIONALS-2025 NOTIFICATION IN TELUGU

నోటిఫికేషన్ వివరములు:

BEE JOBS TECHNICAL PROFESSIONALS-2025 NOTIFICATION IN TELUGU బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్ సంస్థ నందు సీనియర్ సెక్టర్ ఎక్స్పర్ట్ లేదా సెక్టర్ ఎక్స్పర్ట్స్ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. ఈ జాబుల కాల వ్యవధి ఒక సంవత్సరం వరకు ఉంటుంది తదుపరి పనితీరు ఆధారంగా కాలపరిమితి పెంచుట జరుగుతుంది. మొత్తం 16 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయుట జరిగినది. ఈ ఉద్యోగాలు ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టివిటీస్ కి టెక్నికల్ సపోర్టుగా ఉంటుంది

ఉద్యోగాల ఖాళీల వివరములు

మొత్తం 16 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది

విద్యా అర్హతలు

ఇంజనీరింగ్ డిగ్రీ తో పాటు అనుభవం అవసరం

సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్స్ కు కనీసం 8 సంవత్సరాల అనుభవం కావాలి

సెక్టార్ ఎక్స్పర్ట్స్ కు మినిమం ఐదు సంవత్సరములు అనుభవం కావాలి

వయోపరిమితి

సీనియర్ సెక్టర్ ఎక్స్ప్రెస్ కు 45 సంవత్సరాలు మించకూడదు

సెక్టార్ ఎక్స్పర్ట్కు 40 సంవత్సరములు మించకూడదు

ఎంపిక ప్రక్రియ

బి ఈ సెలక్షన్ కమిటీ మనం పంపిన సివి ద్వారా క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ నన్ను పరిగణలోకి తీసుకొని జాబ్ ఎంపిక జరగబడును. ఎక్స్పీరియన్స్ కు ప్రాముఖ్యత ఇవ్వబడును.

BEE APP

BEE JOBS TECHNICAL PROFESSIONALS-2025 NOTIFICATION IN TELUGU

ఇక్కడ ఇచ్చిన యాప్ నందు మన యొక్క ప్రోడక్ట్ ఎఫిషియెన్సీ మనం తెలుసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ బ్యూరో ఆఫ్ ఎనర్సిసి ఆమోదించినదా లేదా అనేది తెలుస్తుంది లేదా లోకల్ తెలుస్తుంది మనం ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు కొన్నప్పుడు ఉంటుంది ఆ కోడును ఈ యాప్ లో టైప్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి టెక్నికల్ డేటా తెలుసుకోవచ్చు

https://play.google.com/store/apps/details?id=com.beestarlabels&hl=en_IN&pli=1

BEE JOBS 2025
BEE JOBS TECHNICAL PROFESSIONALS-2025 NOTIFICATION IN TELUGU

జీతం

సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నెలకు 1.25 లక్షల రూపాయల జీతం

సెక్టార్ ఎక్స్ప్రెస్ కు నెలకు 1 లక్ష రూపాయల జీతం అదనముగా ఈపీఎఫ్  మెడికల్ ఏలవెన్స్, టి ఏ ,డి ఏ  మొదలైనవి ఉంటాయి

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము లేదు

దరఖాస్తు చేయు విధానం

నోటిఫికేషన్ నందు ఇచ్చిన ఫార్మేట్లో CV తోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సర్టిఫికెట్స్ జిరాక్స్ నందు సెల్ఫ్ అటా స్టేషన్ చేసి 30 రోజుల్లో ఈ అడ్రస్ కుపంపించాలి .

అడ్రస్ :   ది ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ,బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE, 4 ఫ్లోర్, సేవా భవన్, ఆర్కే పురం సెక్టర్ 1 న్యూఢిల్లీ -110066

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజుల్లోపు పై అడ్రస్ కు మీ యొక్క CV మరియు సర్టిఫికెట్లు అందాలి

 

 

 

Leave a Comment