NALCO Non-Executive post- జూనియర్ ఆపరేటివ్ ట్రైయినీ(JOT ) – 518 ఖాళీలు

https://telugugovtjobsinfo.com/nalco-non-executive-post-జూనియర్-ఆపరేటివ్-ట్రై

ఈ యొక్క నోటిఫికేషన్ లో జూనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ పోస్ట్లు వాటి యొక్క వివరములు అర్హతలు ఎంపిక ప్రక్రియ దరఖాస్తు విధానం ఇ లా ముఖ్యమైన సమాచారం అంతా ఇచ్చి ఉన్నారు

  • ముఖ్యముగా జూనియర్ ఆపరేటివ్ ట్రైయినీ(JOT ) పోస్టులకు వివిధ అర్హతలతో నోటిఫిసికేషన్ జారీ చేయడమైనది.

https://telugugovtjobsinfo.com/nalco-non-executive-post-జూనియర్-ఆపరేటివ్-ట్రై

ఉద్యోగం పేరుఖాళీ ల సంఖ్యవిద్యా అర్హతలు
SUPT(JOT)-ల్యాబరేటరీ37బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ
SUPT(JOT)-ఆపరేటర్226 ITI తో అప్రెంటిస్ సర్టిఫికెట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ /మెకానికల్ టెక్నీషియన్ /ఎలక్ట్రిషన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ /ఫిల్టర్ ట్రేడ్
SUPT(JOT)-ఫిట్టర్73iti ఫిట్టర్
SUPT(JOT)-ఎలక్ట్రికల్63iti ఎలక్ట్రీషియన్
SUPT(JOT) – ఇన్స్ట్రుమెంటేషన్ (M&R)/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (S&P)48ITI ఇన్స్ట్రుమెంటేషన్ /ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్
SUPT (JOT) – భూగోళశాస్త్రజ్ఞానివి4బి . య సి జియాలజి
SUPT (JOT) – HEMM ఆపరేటర్9ITI ఇన్ MMV /డీజిల్ మెకానిక్
SUPT (SOT) – మైనింగ్1డిప్లొమా ఇన్ మైనింగ్ /మైనింగ్ ఇంజనీరింగ్
SUPT (JOT) – మైనింగ్ మేట్1510 విత్ మైనింగ్ మెట్ సర్టిఫికెట్
SUPT (JOT) – మోటార్ మెకానిక్22మోటార్ మెకానిక్ ట్రేడ్
డ్రెస్సర్-కమ్-ఫస్ట్ ఐడర్ (W2 గ్రేడ్)510th ,2సం;ఎక్సపీరియన్సు అస్ డ్రెస్సర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్
ల్యాబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ III (PO గ్రేడ్)210th /10+2 ఇన్ సైన్స్ ,డిప్లొమా ఇన్ లాబరేటరీ టెక్నీషియన్ తో పాటు ఒక సంవత్సరం అనుభవం
నర్స్ గ్రేడ్ III (PO గ్రేడ్)710th /10+2 ఇన్ సైన్స్/జనరల్ నర్సింగ్ /డిప్లొమా / బియసి నర్సింగ్ తో పాటు ఒక సంవత్సరం అనుభవం
ఫార్మాసిస్ట్ గ్రేడ్ III (PO గ్రేడ్)610th /10+2 ఇన్ సైన్స్ ,డిప్లొమా ఇన్ ఫార్మసీ టెక్నీషియన్ తో పాటు రెండు సంవత్సరాలు అనుభవం


జనరల్/EWS/OBC వర్గం అభ్యర్థులు: ₹100/-
SC/ST/PwBD/XSM వర్గం & ల్యాండ్ ఔస్టెడ్ : ఫీజు చెల్లించనవసరం లేదు.

NALCO వెబ్ సైట్ నందు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది : 31.12.2024

ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేది : 21.01.2025

  • అభ్యర్థులు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (CBT ) ద్వారా పాల్గునవలిసియున్నది.
  • పరీక్ష 100 మార్క్స్ కు ఉంటుంది . 100 ప్రశ్నలు ఒక్కొక ప్రశ్నకు ఒక మార్క్ . టెక్నికల్ ప్రశ్నలు 60% మరియు జనరల్ 40%
  • సమయం 120 నిమషాలు.
  • ప్రశ్న పత్రం భాష: హిందీ మరియు ఆంగ్లం
  • ఆన్సర్ కీ పరీక్ష పూర్తీ అయిన మూడు రోజులలో వెబ్‌సైట్‌ లో పెడతారు. అభ్యర్థులు సమాధాన కీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన మూడు రోజులలోపు తమ అభ్యంతరాలను నమోదు చేయవచ్చు .
  • SNo. 1 నుండి 10 వరకూ ఉన్న పోస్టుల కోసం ఎంపిక CBT మాత్రమే ఆధారంగా ఉంటుంది
  • SNo. 11 నుండి 14 వరకూ ఉన్న పోస్టుల కోసం ఎంపిక CBT మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. CBT (60%)మరియు ట్రేడ్ టెస్ట్( 40% ) వెయిటేజీ ఉంటుంది.
  • CBT/ CBT & ట్రేడ్ టెస్ట్ లో ప్రదర్శన ఆధారంగా, అభ్యర్థులు ఒరిజినల్ పత్రాల పరిశీలన మరియు ప్రీ-ఎంప్లాయిమెంట్ వైద్య పరీక్షకు పిలవబడతారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పించిన దరఖాస్తు, అడ్మిట్ కార్డ్, అప్లికేషన్ ఫీజు e-రసీదు, ID ప్రూఫ్ మరియు పత్రాలు పాటు వారి అసలు పత్రాలను దరఖాస్తు సమర్పించాలి. పత్రాల పరిశీలన సమయంలో ఎటువంటి లోపాలు/పొరపాట్లు/పత్రాల గందరగోళం ఉన్నా, అభ్యర్థుల ప్రొవిజనల్ ఎంపిక మరియు అభ్యర్థిత్వం వెంటనే రద్దు చేయబడుతుంది.
  • సెలెక్ట్ అయినా అభ్యర్థులు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి .

ధన్యవాదాలు

జై హింద్

1 thought on “NALCO Non-Executive post- జూనియర్ ఆపరేటివ్ ట్రైయినీ(JOT ) – 518 ఖాళీలు”

Leave a Comment